కృష్ణాజిల్లా తిరువూరు మండలం కోకిలంపాడులో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై గద్దల ఆదాం అనే రైతు మృతి చెందాడు. పొలంలో మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి - విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యూదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా తిరువూరు మండలం కోకిలంపాడులో జరిగింది. పొలంలో మోటర్ ఆన్చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
![విద్యుదాఘాతంతో రైతు మృతి విద్యుదాఘాతంతో రైతు మృతి !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7920636-494-7920636-1594054102290.jpg?imwidth=3840)
విద్యుదాఘాతంతో రైతు మృతి !