ETV Bharat / state

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ - జూనియర్ డాక్టర్ల పై దాడికి నిరసిస్తూ నిరసన.

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

fake-notes
author img

By

Published : Jun 18, 2019, 3:03 PM IST

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. యనమలకుదురులో నకిలీ నోట్లు చలామణి చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. మూడు లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

పశ్చిమ బెంగాల్ లో జూనియర్ డాక్టర్లపై దాడికి నిరసిస్తూ ఉరవకొండలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వారికి మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ల పై దాడిని నిరసిస్తూ వారికి మద్దతుగా ఉరవకొండ ప్రభుత్వాసుపత్రి వైద్యులు విధులు బహిష్కరించి ఆసుపత్రి ఆవరణంలో బైఠాయించారు. ఆసుపత్రుల్లో వైద్యసేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వైద్యం చేసే డాక్టర్లకు రక్షణ కరువైందని తమకు రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రోగి ప్రాణాన్ని కాపాడడానికి ప్రతి వైద్యుడు శాయశక్తులా ప్రయత్నిస్తానని, దురదృష్టం కొద్దీ రోగికి ఏమైనా అయితే అది డాక్టర్ల తప్పు కాదని అది అర్థం చేసుకోకుండా రోగి బంధువులు డాక్టర్లపై దాడి చేయడం అనేది చాలా బాధాకరమని వారు అన్నారు.

Body:బైట్ 1 : NVS. చౌదరి, ప్రభుత్వ వైద్యాధికారి.
బైట్ 2 : శైలజ, ప్రభుత్వ వైద్యాధికారి.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, ananthapuam (D)
date : 17-06-2019
sluge : ap_atp_71_17_doctors_nirasana_in_hospital_avb_c13

For All Latest Updates

TAGGED:

fake_notes
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.