ETV Bharat / state

ఇంటర్ ప్రవేశాలకు ఆన్​లైన్ దరఖాస్తు గడువు పెంపు

ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఇంటర్ విద్యామండలి పొడిగించింది. వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోని విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.

Extension of online application deadline for inter admissions
ఇంటర్ ప్రవేశాలకు ఆన్​లైన్ దరఖాస్తు గడువు పెంపు
author img

By

Published : Oct 29, 2020, 9:23 PM IST

ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్​లైన్ దరఖాస్తు గడువును ఇంటర్మీడియట్ విద్యామండలి పెంచింది. నవంబర్ 6 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు బోర్డు తెలిపింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆన్​లైన్ దరఖాస్తు గడువు ముగియగా.. చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవటంతో గడువు పెంచినట్లు బోర్డు కార్యదర్శి రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయడంలో సమస్యలు, సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్ 1800 274 9868 కు ఫోన్ చేయవచ్చని సూచించారు.

ఇదీచదవండి.

గిరిజన భాషలకు లిపితో జీవం పోసిన.. ప్రసన్నశ్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.