ETV Bharat / state

గ్రూప్‌-1 దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు: ఏపీపీఎస్సీ - AP Specials

APPSC: రాష్ట్రంలో గ్రూప్‌-1 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువును ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) పొడిగించింది. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు మరో మూడ్రోజులు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది.

APPSC
ఏపీపీఎస్సీ
author img

By

Published : Nov 2, 2022, 10:16 PM IST

APPSC: రాష్ట్రంలో గ్రూప్‌-1 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువును ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) పొడిగించింది. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు మరో మూడ్రోజులు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఈనెల 4 అర్ధరాత్రి వరకు అభ్యర్థులు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రాష్ట్రంలో 92 గ్రూప్‌-1 ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబరు 30న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, నేటితో ఆన్‌లైన్‌ దరఖాస్తు ముగియనున్న నేపథ్యంలో తాజాగా గడువును ఈ నెల 5 వరకు పెంచుతున్నట్లు ఏపీపీఎస్సీ కమిషన్‌ కార్యదర్శి తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.