ETV Bharat / state

''స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు పెద్దపీట'' - ఏపీలో ఇసుక కొరత వార్తలు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు.

ex-minister-devineni-uma-on-chnadrababu-sand-diksha
author img

By

Published : Nov 12, 2019, 10:24 PM IST

'స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తాం'

కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. నందిగామ నియోజకవర్గ స్థానిక సంస్థాగత ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ఎక్కువ అవకాశాలు ఇస్తామని అన్నారు. ఈ నెల 14న భవన నిర్మాణ కార్మికులకు అండగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపడుతున్న దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

'అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకే..!'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.