ETV Bharat / state

మళ్లీ తెదేపాను గెలిపించాలి: మాగంటి - తెదేపా గెలుపుకు

కృష్ణా జిల్లాలో తేదేపా అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో వేగం పెంచారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ...ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మాగంటి బాబు ప్రచారం
author img

By

Published : Mar 24, 2019, 12:20 AM IST

మాగంటి బాబు ప్రచారం
కైకలూరు నియోజకవర్గంలో ఏలూరు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా జామకాయలు అమ్మి.. వినూత్నంగా ఓట్లను అభ్యర్థించారు. తెదేపా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే విజయాన్ని సాధించి పెడతాయని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త చురుగ్గా పనిచేస్తూ...తెదేపా గెలుపుకు కృషి చేయలన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. మాగంటి బాబు తోపాటు కైకలూరు తెదేపా అసెంబ్లీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ ప్రచారంలో పాల్గొన్నారు.

పామర్రు తెదేపా అభ్యర్థి ఉప్పులేటి కల్పనఎన్నికల ప్రచారంలో దుసుకుపొతున్నారు. తొట్లవల్లురు మండలంలోని రొయ్యూరు,తొట్లవల్లురు తదితర గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించరారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తన విజయానికి సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఇదీ చదవండి

పప్పూయాదవ్​ను మించిపోయిన జగన్: వర్ల రామయ్య

AP Video Delivery Log - 1300 GMT News
Saturday, 23 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1209: Italy China Signing AP Clients Only 4202435
Italy, China memorandum deepens economic ties
AP-APTN-1136: Mozambique Aid Helicopter No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4202434
Helicopter lifts aid to Mozambique cyclone victims
AP-APTN-1135: Syria Baghouz SDF AP Clients Only 4202438
US-backed forces declare victory in Baghouz
AP-APTN-1130: France Protest Security AP Clients Only 4202436
Heavy security as Paris braces for protests
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.