కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాలలో కోవిడ్-19 క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 87 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మత ప్రార్ధనల నిమిత్తం ఢిల్లీ వెళ్లిన 20 మంది ఎవరెవరిని కలిశారో వారిని గన్నవరం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
గన్నవరంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు - Establishment of Quarantine Center at Gannavaram
గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో కొవిడ్-19 క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ పీడీ, గన్నవరం తహసీల్దార్‌తో పాటు వైద్యుడు కిశోర్ కుమార్ పలువురు అధికారులు అక్కడికి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
![గన్నవరంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు Establishment of Quarantine Center at Gannavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6620834-247-6620834-1585738752961.jpg?imwidth=3840)
గన్నవరంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు
గన్నవరంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు
కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాలలో కోవిడ్-19 క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 87 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మత ప్రార్ధనల నిమిత్తం ఢిల్లీ వెళ్లిన 20 మంది ఎవరెవరిని కలిశారో వారిని గన్నవరం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
ఇదీ చూడండి:సీఎం సహాయనిధికి పలువురు విరాళాలు
గన్నవరంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు