ETV Bharat / state

అనంతలోకాల తల్లికి.. ఆషాఢ సారె సమర్పణ - devotees

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ వారికి... ఆషాడ సారె సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

కనకదుర్గమ్మ
author img

By

Published : Jul 3, 2019, 5:23 PM IST

ఆకాశమంత తల్లికి.. ఆషాడ సారె సమర్పణ

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించేందుకు... భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆషాఢ మాసంలో తొలిరోజు అమ్మవారికి సారె సమర్పణకు దుర్గామల్లేశ్వర దేవస్థానంలోని మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ప్రారంభంలో భాగంగా... ఆలయ ఈవో కోటేశ్వరమ్మ దంపతులు, అనంతరం శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వారు సారె సమర్పించారు. స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో సారె సమర్పణతో మొక్కులు తీర్చుకున్నారు. పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పండ్లు, పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించారు.

ఇది కూడా చదవండి

రోడ్డుపై విమానం.. అశ్చర్యపోయిన జనం

Intro:వేరుశనగ విత్తనాల పంపిణీ

Body:చిత్తూరు జిల్లా మదనపల్లెలో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ

Conclusion:తొలకరి వర్షాలు సకాలంలో రాకపోయినా నా రైతు మాత్రం వేరుశనగ విత్తన కాయల కోసం ఆరాటపడుతున్నారు జూలై 15 తేదీ నాటికి ఖరీఫ్ సీజన్ గడువు పూర్తి కానుంది ఈలోగా రైతులు వేరుశనగ విత్తనాలను భూమిలో వేయాల్సి ఉంది కానీ నీ వర్షాలు రాకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు వర్షం వస్తే విత్తనాలు వేయడానికి రైతులు వేరుశనగ విత్తనాలను సిద్ధం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలో లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు వీటి కోసం వందలు మంది రైతులు బారులుతీరారు విత్తన కాయలు లేకపోవడంతో కొద్ది రోజులు పంపిణీ నీ ఆపేశారు తాజాగా ప్రభుత్వం అదనంగా 270 గుణింతాలు మంజూరు చేసింది వీటితోపాటు మరికొన్ని మిత్ర స్థాయిలో స్టాక్ ఉండడంతో రైతులకు విత్తనాల పంపిణీ చేశారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైతులు తిండి తిప్పలు మాని కాయల కోసం వరుసలోనే నిలబడ్డారు వయసు మీరిన రైతులు కూడా రావడంతో ఎక్కువ సేపు నిలబడ లేక నేలపై కూర్చొని తమ వంతు కోసం వేచి ఉన్నారు రైతులందరికీ రైతులందరికీ విత్తన కాయల పంపిణీ చేస్తామని అది వ్యవసాయ అధికారులు తెలిపారు బై టూ శివ శంకర్ ఏ డి ఏ మదనపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.