విజయవాడ వన్ టౌన్ లో.. ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో... చలవాది మల్లిఖార్జున రావు ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో... పేదలు, కూలీలకు సరకులు, ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
15 రోజుల పాటు 500 మంది వలస కూలీలకు, పేదలకు నిత్యావసర సరుకులు, ఆహారం పంపిణీ చేయడాన్ని అభినందించారు. మూగ జీవాలకు సైతం కూరగాయలు, ఆకుకూరలు తాగునీరు అందిస్తూ... ద్వారావతి ఫౌండేషన్ దాతృత్వం చాటుకుంటుందని మంత్రి వెల్లంపల్లి కొనియాడారు.
ఇదీ చదవండి: