మారుతున్న అవసరాలతో పాటు విద్య విధానం కూడా మారాలనే ఓ యువకుడి ఆలోచన... నూతన ఆవిష్కరణకు తెరతీసింది . అందుబాటులోకి వస్తున్న అధునాతన కోర్సుల్ని... స్థానిక భాషలో అందరికి చేరువ చేయాలనుకున్నాడు. ఇదే సమయంలో గురువులు, విద్యార్ధులను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేసి కోర్సు 'దునియా' పేరుతో ఓ వెబ్‌సైట్ రూపొందించాడు. ఆన్‌లైన్ కోర్సుల గురించి అవగాహన లేని వారికి సైతం అర్ధమయ్యేలా కొత్త కోర్సులు అందిస్తున్నాడు. ఉత్తమ భవిష్యత్తుకు బాసటగా నిలుస్తున్నాడు...విజయవాడకు చెందిన సాయిరమేష్
ఇవీ చదవండి
'పవన్‌కల్యాణ్.. ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా..జాగ్రత్తగా ఉండాలి'