ETV Bharat / state

ఆటో అతివేగం.. అరటి పళ్లన్నీ ఆగం - భవానీపురంలో ఆటో అతివేగంగా వచ్చి ఇద్దరికి గాయాలు

విజయవాడ భవానీపురంలో ఆటో అతి వేగంగా వచ్చి అరిటిపండ్ల బండిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

due to over speed of auto in krishna dst vijayawada bhavanipuram accident to banana vehicle

author img

By

Published : Aug 11, 2020, 5:57 PM IST

అరటిపండ్ల బండిని ఢీకొట్టిన ఆటో..ఇద్దరికి గాయాలు

విజయవాడ భవానీపురం చెరువు సెంటర్లో ఆటో భీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న అరిటి కాయల తోపుడు బండిని బలంగా ఢీకొట్టింది. అరిటి కాయలు అమ్మే వ్యక్తి, అటుగా వెళుతున్న మరో వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యారు.

సంఘటన స్ధలానికి చేరుకున్న భవానీపురం పోలీసులు ప్రమాదానికి కారణం ఆటో అతివేగమే అని నిర్ధారించుకున్నారు. క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

పోలీస్ ఇంట్లో చోరి...రూ.70 వేలు అపహరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.