కరోనా లాక్డౌన్ కారణంగా 40 రోజులనుంచి ఉపాధి లేక... తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతలు సహాయం అందిస్తున్నారు. కృష్ణా జిల్లా ముప్పాళ్ళ, వెలది, కొత్తపాలెం గ్రామాలలోని 500 నిరుపేద కుటుంబాలకు.. మదర్ థెరిస్సా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: కృష్ణా జిల్లాలో 338కి చేరిన కరోనా కేసులు.. యంత్రాంగం అప్రమత్తం