కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి, తిరువూరు వేంకటేశ్వర స్వామి దేవస్థానాల్లో నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు భద్రత చర్యలు పరిశీలించారు. ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులతో చర్చించారు. ఆలయాల్లో సీసీ కెమెరాలు బిగించాలని, రాత్రి పూట కాపలాదారులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రథాలను పరిశీలించి తగు భద్రత చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఇదీ చదవండి: