ETV Bharat / state

ఏపీపీఎస్సీ పొరుగుసేవల ఉత్తమ ర్యాంకర్లపై సందేహాలు...! - undefined

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్ష ఫలితాలపై అభ్యర్థల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీపీఎస్సీలోని పొరుగు సేవల ఉద్యోగిని అనితమ్మ, మరికొందరికి ఉద్యోగాలు సాధించే స్థాయికి చేరువగా మార్కులు రావడంపై పలువురు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీపీఎస్సీ పొరుగుసేవల ఉత్తమ ర్యాంకర్లపై సందేహాలు
author img

By

Published : Sep 21, 2019, 5:08 AM IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్ష ఫలితాలు అభ్యర్థుల్లో అనుమానాలు, ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. గ్రామ సచివాలయ పరీక్షలకు సంబంధించి నిపుణులు రూపొందించిన ప్రశ్న పత్రాలను ముద్రాపకులకు పంపడం వంటి బాధ్యతల్ని ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో ఏపీపీఎస్సీలోని పొరుగు సేవల ( ఔట్​సోర్సింగ్​) ఉద్యోగిని అనితమ్మకు కేటగిరీ-1లో మొదటి ర్యాంకు రావడం. అదే సంస్థలో పొరుగుసేవలో పనిచేస్తున్న మరికొందరికి ఉద్యోగాలు సాధించే స్థాయికి చేరువగా మార్కులు రావడం అభ్యర్థుల్లో సందేహాలను తావిచ్చింది. అనితమ్మ గతంలో రాసిన పోటీపరీక్షల్లో పెద్దగా ప్రతిభ కనబరచకపోవడం, గ్రామ సచివాలయ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆమె సెలవు కూడా పెట్టకుండానే మొదటి ర్యాంకు సాధించడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఏపీపీఎస్సీ రెగ్యూలర్​ ఉద్యోగుల్లో కొందరి బంధువులకూ అత్యధిక మార్కులు రావడంపైనా అభ్యర్థుల్లో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలోని ఏపీపీఎస్సీ పరీక్షల్లో....
అనితమ్మ గతంలో గ్రూప్​-3 పోస్టు కోసం పరీక్ష రాసినా ఎంపికవ్వలేదు. అలాంటిది కేటగిరీ-1 విభాగంలో 112 మార్కులతో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రథమ ర్యాంకులో నిలిచారు. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకోలేదు. గతంలో గ్రూప్​-2 పరీక్షలకు హాజరైన తన బావ మార్గదర్శకత్వంలో ఈ పరీక్షలకు సిద్ధమై విజయం సాధించినట్లు అనితమ్మ చెబుతున్నారు. పరీక్ష తేదీల ప్రకటనకు, నిర్వహణకు మధ్య వ్యవధి నెల రోజులే ఉంది.
గ్రూప్​-1 గ్రూప్​-2 అభ్యర్థులకు సాధ్యం కానిది... ఈమెకు ఎలా వచ్చింది..?
సచివాలయ ఉద్యోగ పరీక్ష ప్రశ్నపత్రం చాలా కష్టంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. అలాంటి పరీక్షలో గ్రూప్​-1, గ్రూప్​-2 స్థాయి పోటీ పరీక్షలకు కొన్నేళ్లుగా సిద్ధమవుతున్నవారికీ సాధ్యం కాని విదంగా అనితమ్మ మొదటి ర్యాంకు సాధించారు. సెలవు కూడా పెట్టకుండా ఏకంగా ఆమె మొదటి ర్యాంకు ఎలా సాధించగలిగారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
సమగ్ర విచారణ జరపాలి : డీవైఎఫ్​ఐ
గ్రామ సచివాలయ పరీక్ష నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి, అభ్యర్థుల్లో సందేహాల్ని తక్షణం నివృత్తి చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్​ఐ) రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రానున్న సూర్యారావు డిమాండ్​ చేశారు.

doubts rising on appsc outsourcing post rankers

ఇదీ చదవండి :

సచివాలయ పరీక్ష పత్రాల లీకేజీపై టీఎన్ఎస్ఎఫ్ ధర్నా

Intro:ap_gnt_47_20_pekata_stavaram_pi_police_dadi_ab_ap10035

(నోట్.. నమస్కారం సర్.

పేకాట పై దాడి ఫొటోస్ wrap యాప్ నుంచి ఇదే ఫైల్ నేమ్ తో వచ్చాయి గమనించగలరు.. థాంక్యూ )

ఖైనీ, గుట్ల,అమ్మకాలు జరిపినా...జూదాలు ఆడిన కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ సిఐ సాంబశివరావు అన్నారు.పట్టణంలోని 23 వ వార్డులో పోలీస్ సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పై దాడులు నిర్వహించారు.పేకాట ఆడుతున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి 68 వేల 540 రూపాయల నగదు..7 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. అనధికారికంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లు తెలిపారు.చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.శాంతి భద్రతల దృష్ట్యా ఎప్పటికప్పుడు రైడ్స్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

Body:బైట్..సాంబశివరావు (రేపల్లె పట్టణ సిఐ)

Conclusion:ఈటీవీ కంట్రిబ్యూటర్
మీరా సాహెబ్ 7075757517
రేపల్లె
గుంటూరు జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.