.
పిచ్చికుక్క స్వైర విహారం -ఆరుగురికి గాయాలు - ఆరుగురిపై దాడి
కృష్ణా జిల్లా నూజివీడులో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి... ఆరుగురిని గాయపరిచింది. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో పలువురిపై దాడి చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితులు పెరగకుండా కుక్కను అరికట్టేందుకు డాగ్ షూటర్‌ను రప్పిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కుక్కకాటు బాధితులకు సరిపడినన్ని మందులు అందుబాటులో ఉన్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.
bite
.
Intro:మొక్కలు పంపిణీ మరియు సంరక్షణ చర్యలు
Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కేవీకే శాస్తవ్రేత్తలు అంటున్నారు. నియోజకవర్గంలో పలు గిరిజన ప్రాంత ప్రజలకు మొక్కలు పంపిణీ చేసి, వాటిని సంరక్షించే చర్యలు తెలియజేస్తున్నారు.
Conclusion:మొక్కలు పంపిణీ మరియు సంరక్షణ చర్యలు