కృష్ణాజిల్లాలో కేంద్ర సహకార బ్యాంక్‌కు కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఆదేశాలు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అనంతరం మచిలీపట్టణంలోని బ్యాంకు కార్యాలయంలో కలెక్టర్ ఇంతియాజ్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా.... సహకార పరపతి సంఘాలకు ముగ్గురు సభ్యులతోకూడిన కమిటీని ఇంఛార్జిగా నియమించింది.
ఇదీచూడండి.లైవ్: కశ్మీరులో 35ఏ, 370 అధికరణల రద్దు