కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ 200 మంది నిరుపేదలకు భోజన ప్యాకెట్లను అందించారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని... పేద ప్రజలకు అండగా నిలవాలని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అవనిగడ్డలో భోజన ప్యాకెట్ల పంపిణీ - lunch packets during Chandrababu's birthday at avanigadda
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అవనిగడ్డలో మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పేదలకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.
![అవనిగడ్డలో భోజన ప్యాకెట్ల పంపిణీ Distribution of lunch packets in Avinigadda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6867343-521-6867343-1587376439640.jpg?imwidth=3840)
అవనిగడ్డలో భోజన ప్యాకెట్ల పంపిణీ
కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ 200 మంది నిరుపేదలకు భోజన ప్యాకెట్లను అందించారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని... పేద ప్రజలకు అండగా నిలవాలని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి:మాస్కులు పంపిణీచేసిన కేశినేని శ్వేత