విజయవాడలోని ఎనికేపాడులో తెదేపా ఆధ్వర్యంలో లక్ష గుడ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కేశినేని నాని పేదలకు ఒక్కొక్క కుటుంబానికి ముప్పై గుడ్ల చొప్పున పంపిణీ చేశారు. కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేశినేని నాని విమర్శించారు. లాక్డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలు దెబ్బతినగా.. వాటిని ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవటం బాధాకరమని ఎంపీ అన్నారు.
విజయవాడలో తెదేపా ఆధ్వర్యంలో గుడ్ల పంపిణీ
తెలుగు దేశం పార్టీ అధికారంలో లేకపోయినా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి తామంతా అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటామని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు.
తెదేపా ఆధ్వర్యంలో గుడ్ల పంపిణీ