విజయవాడ సమీపంలోని భవానీపురం, గొల్లపూడి ప్రాంతాల్లో భోజనం కోసం ఇబ్బందులు పడుతున్న పేదలకు, యాచకులకు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న లారీ డ్రైవర్లకు ఎన్ఆర్కే ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో రోజుకు 700మందికు భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు. వీరికి సుమారుగా రోజుకు 17వేల ఖర్చు వస్తుందని, అయినా పేదలకు ఆదుకుంటామని వారు అంటున్నారు.
ఇది చదవండి కృష్ణా జిల్లాలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్లు ఇవే..