ముక్కోటి ఏకాదశి సందర్బంగా కృష్ణాజిల్లా చల్లపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు.
వేదాద్రిలో..
తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి, వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది.
ఇదీ చదవండి: