ధనుర్మాసం సందర్భంగా మహిళల ప్రత్యేక పూజలు - ధనుర్మాసం సందర్భంగా యానంలో మహిళల పూజలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5602305-483-5602305-1578220805867.jpg)
తూర్పుగోదావరి జిల్లా యానంలో ధనుర్మాసం సందర్భంగా... ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గీత మందిర్లో వేద పండితులు... రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తులసి పూజ, గోదాదేవి పూజలు నిర్వహించారు. పల్లెల్లో సంక్రాంతి విశిష్టతను తెలిపే బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు.