ETV Bharat / state

'ఆయన భాషలో చెప్పాలంటే...'

పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రభుత్వం తెదేపాపై ఆరోపణలు చేయటం సరికాదని మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు.

దేవినేని ఉమ
author img

By

Published : Aug 2, 2019, 11:52 AM IST

Updated : Aug 2, 2019, 3:55 PM IST

'పోలవరంపై జగన్‌ పులివెందుల పంచాయతీ'

పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రభుత్వం విమర్శలు చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. తప్పుడు సమాచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్‌ పులివెందుల పంచాయతీ పెట్టారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. డ్యామ్‌ సైట్‌లో గ్రామాలను ఖాళీ చేయించాక నిర్మాణ పనులకు మార్గం సుగమమైందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 70 శాతానికి పైగా పనులను పూర్తి చేశామని వివరించారు.

ఇది కూడా చదవండి.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న స్కూల్​ బస్సు.. విద్యార్థులంతా క్షేమం

Intro:AP_VJA_24_14_10GPA_TENTH_STUDENTS_FECILITATED_BY_DEO_737_G8

యాంకర్ వాయిస్.....

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పేదింటి విద్యాకుసుమాలు పదో తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. తమ కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను గుర్తించి, పట్టుదలతో విద్యనభ్యసించి పదో తరగతిలో 10జీపీఏ సాధించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించిన కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారి రాజ్యలక్ష్మి స్వయంగా వారి ఇంటికి వెళ్లి శాలువా కప్పి అభినందించారు. జిల్లా విద్యాశాఖ అధికారే స్వయంగా ఇంటికి వచ్చి అభినందించడం తో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

వాయిస్ ఓవర్....
విజయవాడ పటమట జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యనభ్యసించిన పదో తరగతి విద్యార్థినిలు స్రవంతి, భువనేశ్వరి, పెనమలూరు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థి ఎస్ కే సాయి 10జీపీఏ సాధించారు. జిల్లా విద్యాశాఖ అధికారిని రాజ్యలక్ష్మి, విజయవాడ ఉప విద్యాశాఖాధికారి రవికుమార్ స్వయంగా వారి నివాసాలకు వెళ్లి విద్యార్థులకు మిఠాయి తినిపించి శాలువా కప్పి అభినందించారు. విద్యార్థుల లక్ష్యాలు, తర్వాత ఏం చదవాలనుకుంటున్నారు అడిగి తెలుసుకున్నారు. ఉన్నత విద్య వరకు పిల్లలను చదివించాలని, రాష్ట్ర ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.

బైట్......... రాజ్యలక్ష్మి, కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి

- షేక్ ముర్తుజా, విజయవాడ ఈస్ట్, 8008574648.

Body:విద్యార్థులను అభినందించిన డీఈఓ

Conclusion:విద్యార్థులను అభినందించిన డీఈఓ
Last Updated : Aug 2, 2019, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.