ETV Bharat / state

'తెదేపా నేతలపై జరిగే దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలి'

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నాయకులు, కార్యకర్తలపై జరిగే దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్ అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు ఆదేశాల ప్రకారం ప్రతి ప్రాంతానికి వెళ్లి  శ్రేణులకు మనో ధైర్యం కల్పిస్తున్నామని అన్నారు.

devineni_avinash_fires_on_ycp
author img

By

Published : Jun 20, 2019, 8:02 AM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం మాలకాపురంలో దాడులకు గురైన నాయకులను మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఇంట్లో దేవినేని అవినాశ్​ పరామర్శించారు. తెదేపా ప్రభుత్వం హయాంలో మచ్చుకైనా దాడులు, అక్రమ కేసులు లేవని..వైకాపా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ చూపి దాడులను నియంత్రించకపోతే..కార్యకర్తలు సంయమనం కోల్పోతారని తెలిపారు.

'తెదేపా నేతలపై జరిగే దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలి'

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం మాలకాపురంలో దాడులకు గురైన నాయకులను మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఇంట్లో దేవినేని అవినాశ్​ పరామర్శించారు. తెదేపా ప్రభుత్వం హయాంలో మచ్చుకైనా దాడులు, అక్రమ కేసులు లేవని..వైకాపా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ చూపి దాడులను నియంత్రించకపోతే..కార్యకర్తలు సంయమనం కోల్పోతారని తెలిపారు.

'తెదేపా నేతలపై జరిగే దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలి'
Chamoli (Uttarakhand), Jun 20 (ANI): Topping the list of hikers worldwide, Roopkund has been witnessing increased footfall. However, Uttarakhand High Court's ruling to stop camping at surreal Bedni Bugyal meadow has impacted the adventurous trek. With restrictions, trekkers have to cover a steep terrain with challenging weather and slippery snow patches to reach all the way to the mysterious Roopkund Lake filled with skeletons. The span of over 10 km to reach Roopkund from last camping area Gharoli Patal and come all the way back is almost impossible and exhausting for amateur and inexperienced trekkers. Expert guide Dhanu Singh explained about the challenges of trek. The trek starts from Garhwali hamlet of Wan. Before Wan, Lohajung is the base camp for all the needs. The scenic trek is a must for adventure lovers who are up for a challenging journey.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.