కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లులో కుక్కలు దాడి చేయడంతో జింక బలయ్యింది. పొలాల్లో ఉన్న జింకపై కుక్కల గుంపు మూకుమ్ముడిగా దాడి చేశాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన జింక అక్కడికక్కడే మృతి చెందింది.
ఇదీ చదవండి: చేపలు తరలించే నీటి ట్యాంకుల్లో మద్యం అక్రమ రవాణా