ETV Bharat / state

అక్కడ వాట్సప్​ వీడియోలో మంత్రాలు.. ఇక్కడ కర్మకాండ

తమ ఆత్మీయుడు కొద్ది రోజుల కిందట చనిపోయాడు. అతని కర్మక్రియలు సంప్రదాయం ప్రకారం జరిపించాలని ఆ బంధువులు తలిచారు. అయితే లాక్​డౌన్​ వారి పాలిట శాపంగా మారింది. చివరకు వాట్సప్​ వీడియో కాల్​లో పురోహితుడు మంత్రాలు చదువుతుండగా వీరు ఉంటున్న చోట తంతు పూర్తి చేశారు.

death rituals done through whatsupp video call in guntur district
వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కర్మకాండల నిర్వహణ
author img

By

Published : Apr 30, 2020, 1:29 PM IST

Updated : Apr 30, 2020, 7:26 PM IST

గుంటూరు జిల్లాకు చెందిన చెన్ను గోపీచంద్​ పదిరోజుల కిందట చనిపోయారు. అతని కుటుంబ సభ్యులు సంప్రదాయం ప్రకారం విశిష్ట అద్వైత పురోహితుని ఆధ్వర్యంలో కర్మకాండలు జరిపించాలని నిర్ణయించారు. అయితే లాక్​డౌన్​తో పురోహితులు అందుబాటులో లేకపోవడం వల్ల వారికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలోని పండితుడు వారి వేదనను గుర్తించి వారికి వాట్సప్​ వీడియో కాల్​లో మంత్రాలు చదివి వినిపిస్తుండంగా వారు గుంటూరు జిల్లాలో శ్రాద్ధకర్మల తంతు పూర్తి చేశారు. తమ ఆత్మీయుని ఆత్మకు శాంతి కలిగేలా పండితుని ఆధ్వర్యంలో ఈ విధంగా కర్మక్రియలు జరిపించడంపై మృతుని బంధువులు సంతృప్తి వ్యక్తం చేశారు.

అక్కడ వాట్సప్​ వీడియోలో మంత్రాలు.. ఇక్కడ కర్మకాండలు

ఇవీ చదవండి..

వాలంటీర్ల అత్యుత్సాహం… పెట్టింది రెండు గ్రామాల మధ్య చిచ్చు

Last Updated : Apr 30, 2020, 7:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.