ETV Bharat / state

వ్యాపారి క్రెడిట్​ కార్డు నుంచి రూ.లక్ష స్వాహా..! - సైబర్​ క్రైమ్​ తాజా సమాచారం

ఆన్​లైన్​లో మీ బ్యాంకు ఖాతా వివరాలు పొందుపరుస్తున్నారా..? అయితే తస్మాత్​ జాగ్రత్త..! మీ సమాచారాన్ని ఇట్టే పసిగడుతున్నారు సైబర్​ నేరగాళ్లు.

వ్యాపారి క్రెడిట్​ కార్డు నుంచి లక్ష స్వాహా...!

author img

By

Published : Nov 30, 2019, 10:10 PM IST

కృష్ణా జిల్లాలో ఓ వస్త్ర వ్యాపారిని సైబర్​ నేరగాళ్లు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన క్రెడిట్​ కార్డు నుంచి రూ.లక్ష చిటికెలో స్వాహా చేశారు. బాలమురళికృష్ణ అనే వ్యాపారి మొబైల్​కు ఓ వాణిజ్య సంస్థకు రూ.లక్ష చెల్లించినట్లుగా సందేశం వచ్చింది. నివ్వెరపోయిన వ్యాపారి హుటాహుటిన గుడివాడ పోలీస్​స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆన్​లైన్ మోసంపై వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.