ETV Bharat / state

అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి: సీపీఎం - అంతర్వేది ఘటనపై విచారణ చేపట్టాలన్న సీపీఎం మధు

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహ ఆలయ రథం దగ్ధం ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.

cpm state secretary madhu demands for proper investigation in antervedi issue
అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి: సీపీఎం మధు
author img

By

Published : Sep 9, 2020, 12:35 AM IST

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహ ఆలయ రథం దగ్ధం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. బాధ్యులైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు.

ఈ ఘటనను సాకుగా చేసుకుని కొన్ని సంస్థలు, పార్టీలు మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆందోళనలు చేస్తున్నాయని విమర్శించారు. ఇటువంటి ప్రయత్నాలను అధికార యంత్రాంగం తక్షణం అరికట్టాలన్నారు.

ఇదీ చదవండి:

వైకాపా పథకాలన్నీ.. కొత్త సీసాలో పాత సారాలాంటివి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.