కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడాన్ని నిరసిస్తూ విజయవాడలోని బీసెంట్ రోడ్డులో సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ బుట్టలతో నిరసన చేపట్టారు. 22 మంది ఎంపీలున్నా వైకాపా... రాష్ట్రానికి విభజన హామీల అమలు, నిధులను రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు. విభజన హామీలను అమలు చేసేలా ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులకై తెదేపా, వైకాపా ఎంపీలు రాజకీయాలు పక్కన పెట్టి కృషి చేయాలన్నారు.
బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవటాన్ని నిరసిస్తూ సీపీఎం ధర్నా - central budget news in telugu
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడాన్ని నిరసిస్తూ విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ బుట్టలతో నిరసన తెలిపారు. 22 మంది ఎంపీలున్న వైకాపా రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో ఘోరంగా విఫలమైందని సీపీఎం నేత బాబురావు అన్నారు.
బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపు లేకపోవటాన్ని నిరసిస్తూ సీపీఎం ధర్నా
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడాన్ని నిరసిస్తూ విజయవాడలోని బీసెంట్ రోడ్డులో సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ బుట్టలతో నిరసన చేపట్టారు. 22 మంది ఎంపీలున్నా వైకాపా... రాష్ట్రానికి విభజన హామీల అమలు, నిధులను రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు. విభజన హామీలను అమలు చేసేలా ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులకై తెదేపా, వైకాపా ఎంపీలు రాజకీయాలు పక్కన పెట్టి కృషి చేయాలన్నారు.
ఇదీ చూడండి: కేంద్ర బడ్జెట్... రాష్ట్రానికి నిరాశాజనకంగా ఉంది: మంత్రి కన్నబాబు