ETV Bharat / state

ఆవు కష్టం తీర్చిన ఆటోడ్రైవర్ - విజయవాడలో ఆవు కష్టం

కష్టంలో ఉన్న ఆవును చూసి ఆ ఆటో డ్రైవర్ స్పందించాడు. ట్రాఫిక్ లైట్ డోర్ లో ఆవుతల ఇరుక్కుపోయింది. బాధపడుతున్న ఆవును చూసి ఆ ఆటోడ్రైవర్ డోర్​ను తొలగించాడు.

cow
cow
author img

By

Published : Aug 3, 2020, 12:14 PM IST

ఆకలితో ఉన్న ఓ ఆవు విజయవాడలోని ఏలూరు రోడ్డుపై ఉన్న డివైడర్​లో మొక్కలను తినడానికి వెళ్లింది. ఆ సమయంలో అనుకోకుండా ట్రాఫిక్​సిగ్నల్స్ కోసం వేసిన లైట్స్ డోరులో తల ఇరుక్కుపోయింది. బాధపడుతూ వెళ్తున్న ఆవును చూసి ఓ ఆటోడ్రైవర్ ఆ డోరును తీసి ఆవు కష్టాన్ని తీర్చాడు.

ఇదీ చదవండి: 'మీకేం కాదు.. మేమున్నాం' అనే ధైర్యంతోనే కోలుకున్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.