ETV Bharat / state

అవనిగడ్డ నియోజకవర్గంలో విజృంభిస్తోన్న కరోనా కేసులు - covid -19 cases in krishna district avanigada

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా 9 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు.

అవనిగడ్డలో విజృంభిస్తోన్న కరోనా కేసులు
అవనిగడ్డలో విజృంభిస్తోన్న కరోనా కేసులు
author img

By

Published : Jun 15, 2020, 1:17 AM IST

Updated : Jun 15, 2020, 9:05 AM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామంలో ఒకే కుటుంబంలో 7 మందికి, చల్లపల్లి మండలం చల్లపల్లిలో ఒకరికి, మోపిదేవి మండలం, పెదకళ్ళేపల్లి గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్​గా​ నిర్ధారణ అయిందని బందరు రెవెన్యూ డివిజినల్ అధికారి ఖాజావలీ తెలిపారు.

వారం రోజుల క్రితం హైదరాబాదు నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్​ రావటంతోనే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందుతుందన్నారు. ప్రజలందరు అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలన్నారు. ఒకవేళ బయటికి వచ్చినా కచ్చితంగా మాస్క్ ధరించాలని తెలిపారు.

ఇవీ చదవండి..

తెదేపా నేతల అరెస్టులపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

Last Updated : Jun 15, 2020, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.