ETV Bharat / state

కరోనా చెత్తబుట్టలు... నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు

కరోనాపై అవగాహన కల్పించేందుకు కృష్ణా జిల్లా విజయవాడ నగరపాలక సంస్థ వినూత్నంగా ప్రయత్నించింది. రాఘవయ్యపార్కులో కరోనా వైరస్ ఆకారంలో చెత్తబుట్టలను ఏర్పాటు చేశారు.

CORONA DUSTBINS IN VIJAYAWADA RAGAVAYA PARK
కరోనాపై అవగాహన కోసం నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు
author img

By

Published : Jul 18, 2020, 2:58 PM IST

Updated : Jul 18, 2020, 5:07 PM IST

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు చేస్తోంది. రాఘవయ్య పార్కు‌లో కరోనా వైరస్‌ నమూనాలతో చెత్తబుట్టలను ఏర్పాటు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నమూనాలు ప్రదర్శించి... ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలని సిబ్బంది ప్రజలకు వివరిస్తున్నారు. బయటకు వచ్చిన వారు భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు.

కరోనాపై అవగాహన కోసం నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు చేస్తోంది. రాఘవయ్య పార్కు‌లో కరోనా వైరస్‌ నమూనాలతో చెత్తబుట్టలను ఏర్పాటు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నమూనాలు ప్రదర్శించి... ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలని సిబ్బంది ప్రజలకు వివరిస్తున్నారు. బయటకు వచ్చిన వారు భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు.

కరోనాపై అవగాహన కోసం నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు

ఇదీ చూడండి

అట్టడుగు వర్గాల వారికి మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

Last Updated : Jul 18, 2020, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.