కృష్ణా జిల్లా నిడమానూరు గ్రామంలో పోలీసులు.. ప్రజలను కరోనా ప్రభావంపై అప్రమత్తం చేస్తున్నారు. ఇళ్ళ నుంచి బయటికి రావద్దని సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది తెలుపుతున్నారు. జిల్లాలో రోజురోజుకీ కేసులు పెరుగుతున్న క్రమంలో అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ చదవండి: