జస్టిస్ ఎన్వీ రమణకు అభినందనలు తెలియజేస్తూ కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ ఏకగ్రీవం తీర్మానం చేసింది. నందిగామ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం గర్వకారణమని.. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు కొనియాడారు. జస్టిస్ రమణ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: