ETV Bharat / state

నందిగామలో కోవిడ్‌ కేర్ సెంటర్ ప్రారంభం - corona treatment center

కృష్ణా జిల్లా నందిగామలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ కోవిడ్‌ కేర్ సెంటర్ ను కలెక్టర్ ఇంతియాజ్‌ ప్రారంభించారు. 50 పడకల ఆక్సిజన్ సౌకర్యంతో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.

కలెక్టర్ ఇంతియాజ్‌
కోవిడ్‌ కేర్ సెంటర్ ప్రారంభం
author img

By

Published : May 19, 2021, 12:59 PM IST

కృష్ణా జిల్లా నందిగామలోని డీవీఆర్ ప్రభుత్వ సామాజిక వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ కోవిడ్‌ కేర్ సెంటర్ ను కలెక్టర్ ఇంతియాజ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, జాయింట్ కలెక్టర్ శివ శంకర్ పాల్గొన్నారు.

ప్రభుత్వ నిధులతో పాటు.. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు సహాయతో ఆధ్వర్యంలో 50 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నందిగామ నియోజకవర్గంలో కోవిడ్‌ రోగులకు వైద్య సేవల నిమిత్తం ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ఇవీ చదవండి:

కరోనా మహమ్మారితో ఆ ఎంపీ కుమారుడు మృతి

అప్పగింత సరే.. బకాయిల మాటేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.