ETV Bharat / state

స్పందన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ - spandana program

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 8,500 వార్డు వాలంటీర్ల ఉద్యోగాల భర్తీకి కలెక్టర్ ఇంతియాజ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జులై 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయొచ్చన్న కలెక్టర్... 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు, డిగ్రీ విద్యార్హత గల నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులని తెలిపారు.

స్పందన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్
author img

By

Published : Jun 26, 2019, 7:11 PM IST

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న '‘స్పందన'’ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పాలనాధికారి ఇంతియాజ్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం మండల, డివిజన్, జిల్లా స్థాయి కార్యాలయాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించాలన్నారు. ప్రజలకు జవాబుదారి, పారదర్శకమైన పాలన అందించాలనే ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చేలా పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న స్పందన కార్యక్రమంలో అర్జీలు దాఖలు చేసి.. ప్రతి వ్యక్తికీ రశీదు ఇవ్వాలన్న కలెక్టర్... ఎన్ని రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అవుతుందో తెలియజేయాలని సూచించారు.

ఇదీ చదవండీ...

24 నెలలు సేవలందించిన వేదిక... 24 గంటల్లో నేలమట్టం

Intro:Ap_Nlr_01_26_Amma_Odi_Nirasana_Kiran_Avb_C1

అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే అమలు చేయాలని కోరుతూ నెల్లూరులో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని పొదలకూరురోడ్డు దగ్గరున్న జడ్పీ పాఠశాలలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ప్రవేటు పాఠశాలలకు అమ్మఒడి పథకం అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యంమయ్యే ప్రమాదముందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మఒడి పథకంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని వారు కోరారు. అమ్మఒడి పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేస్తామని ప్రకటించడంతో తాము ప్రతి నెల 26వ తేదీ నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తెలిపారు.
బైట్: వెంకటేశ్వరరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.