ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 3గంటలకు బయల్దేరారు. సీఎం జగన్ కుమార్తెకు ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు వచ్చిన క్రమంలో... ఆమెను పంపించేందుకు బెంగళూరుకు వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్ తిరిగి 27న తాడేపల్లికి చేరుకోనున్నారు.
ఇదీ చదవండి: శిరోముండనం కేసుపై కేంద్ర మంత్రికి వర్ల రామయ్య లేఖ