ETV Bharat / state

వైద్యారోగ్య రంగంపై సీఎం జగన్ సమీక్ష - cm jagan health review in ap

ఆరోగ్య రంగంలో ప్రవేశపెట్టాల్సిన సంస్కరణలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సంస్కరణల గురించి నిపుణుల కమిటీ ముఖ్యమంత్రికి ఓ నివేదిక సమర్పించింది. నివేదికలోని అంశాలపై నిపుణుల కమిటీ సభ్యులతోపాటు అధికారులతో సీఎం జగన్‌ సమీక్షలో చర్చిస్తున్నారు.

cm
author img

By

Published : Sep 18, 2019, 12:24 PM IST

వైద్యారోగ్య రంగంపై సీఎం జగన్ సమీక్ష

.

వైద్యారోగ్య రంగంపై సీఎం జగన్ సమీక్ష

.

Intro:AP_ONG_52_01_GRAMASACHIVALAYAEXAMS_AVB_AP10136

గ్రామసచివాలయ రాత పరీక్షలు వ్రాసేందుకు హాజరైన అభ్య ర్థులు.

నిరుద్యుగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామసచివాలయ రాత పరీక్షలను వ్రాసేందుకు పలుప్రాంతాలనుండి వచ్చారు. అభ్యర్థులుతమభవిష్యత్తుకోసం,ఏదోఒకఉద్యోగంసాధించటకు గ్రామసచివాలయపరీక్షలు వ్రాసేందుకు సన్నద్ధమయ్యారు.
బైట్స్:-1.వెంగళ రెడ్డి మార్కాపురం.
2.బాలక్రిష్ణ గిద్దలూరు.
3.రవీంద్రారెడ్డి హైదరాబాదు
4.రఫీ.



Body:ప్రకాశంజిల్లా దర్శి.


Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.