విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: