గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మహిళా వాలంటీర్ నియామకం విషయమై ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఘర్షణలో పురపాలిక ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావుపై ఓవర్గం వారు దాడికి పాల్పడ్డారు. ఆయన తలకు గాయమవగా..గాయాలతోనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి
WIFE KILLED HUSBAND: మద్యం తాగి వేధిస్తున్నాడని.. భర్తను చంపిన భార్య