ETV Bharat / state

క్రిస్మస్​ సంబరం... కేక్​ మిక్సింగ్​తో ఆరంభం - Christmas cake mixing news in vijayawada

విజయవాడలో క్రిస్మస్ సంబరాలు మెుదలయ్యాయి. ప్రముఖ హోటల్​ వరుణ్ నోవాటెల్ హోటల్లో కేక్ మిక్సింగ్​తో క్రిస్మస్ సంబరాలు ఘనంగా ప్రారంభించారు.

Christmas cake mixing at Vijayawada Varun Novatel Hotel
author img

By

Published : Nov 3, 2019, 8:55 AM IST

క్రిస్మస్​ సంబరం... కేక్​ మిక్సింగ్​తో ఆరంభం

కృష్ణా జిల్లా విజయవాడలో ప్రముఖ హోటల్​ వరుణ్ నోవాటెల్ హోటల్లో కేక్ మిక్సింగ్​తో క్రిస్మస్ సంబరాలు ఘనంగా ప్రారంభించారు. ఎండు ఫలాలు, దేశీయ మద్యంతో పాటు విదేశాలకు చెందిన ఖరీదైన వైన్లతో కేక్ తయారీకి అవసరమైన మిక్సింగ్​ని తయారు చేశారు. వరుణ్ గ్రూప్ హోటల్స్​లో ఏటా క్రిస్మస్ వేడుకలను కేక్ మిక్సింగ్​తో ప్రారంభిస్తున్నామని సంస్థ ఛైర్మన్ వల్లూరుపల్లి ప్రభు కిషోర్ తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా విజయవాడ నోవాటెల్ హోటల్లో వరుణ్ గ్రూప్​నకు చెందిన ప్రముఖులు, అనాథ ఆశ్రమానికి చెందిన పిల్లలతో కేక్ మిక్సింగ్ చేయించారు. డిసెంబర్ రెండో వారం వరకు ఈ మిశ్రమాన్ని అప్పుడప్పుడూ కలియబెడుతూ చివరిగా కేకు తయారీ ప్రారంభిస్తామని చెఫ్ వినయ్ కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి:

డాల్ఫిన్ హోటల్​లో కేక్ మిక్సింగ్ సందడి

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.