కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఆటోనగర్‌లోని ఓ రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు ఉత్తమ్ (బిహార్), ముకేశ్ (ఒడిశా), వికాస్‌లుగా గుర్తించారు. పేలుడు ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు.
ఇదీ చదవండి: