ETV Bharat / state

సినీ రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు - సినీ రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు

సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్‌పై కేసు నమోదైంది. కథ ఇస్తానని చెప్పి రూ.13.50 లక్షలు తీసుకుని మోసం చేశారని జెమిని ఎఫ్ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

సినీ రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు
author img

By

Published : Sep 29, 2019, 1:42 AM IST

సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ పోలీసులు ఈ విషయాన్ని తెలిపారు. కథ ఇస్తానని చెప్పి జెమిని ఎఫ్ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ వద్ద రూ.13.50 లక్షలు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొనట్లు సమాచారం. సినిమా కథ, డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని బాధితుడు కంప్లంట్​లో పొందుపరిచారు. 406, 420 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి : తెలుగు కవి శివారెడ్డికి సరస్వతి సమ్మాన్ పురస్కారం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.