ETV Bharat / state

మీ స్వయంకృషి, సామాజిక సేవాస్ఫూర్తి యువతకు ఆదర్శం: చంద్రబాబు - chiranjeevi birthday news

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు కూడా ఆయనను విష్ చేశారు.

chandra babu, chiru
chandra babu, chiru
author img

By

Published : Aug 22, 2020, 3:16 PM IST

నటుడు మెగాస్టార్ చిరంజీవికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, సినీ అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు.

చిరంజీవి స్వయంకృషి, సామాజిక సేవా స్ఫూర్తి యువతకు ఆదర్శమన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి సంపూర్ణ ఆయురారోగ్యం, ఆనందాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి

కృషీవలుడికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం: పవన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.