ETV Bharat / state

ఇసుక కొరతపై ఈ నెల 14న చంద్రబాబు దీక్ష - chandrababu deeksha latest news

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపై తెదేపా అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. ఈ నెల 14న విజయవాడలో ఆయన ఒక రోజు దీక్ష చేయనున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ దీక్ష కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇసుక కొరతపై ఇప్పటికే రెండుసార్లు తెదేపా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేసింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విశాఖలో చేపట్టిన లాంగ్‌మార్చ్​కి సైతం మద్దతు తెలిపింది.

cbn
author img

By

Published : Nov 5, 2019, 2:06 PM IST

Updated : Nov 6, 2019, 8:03 AM IST

ఇసుక కొరత తీర్చడం చేతగాని అసమర్థ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా.. ఈ నెల 14న దీక్ష చేయనున్నట్లు.... తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు దీక్ష కొనసాగుతుందన్నారు. భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై మంత్రులు అహంభావంతో మాట్లాడుతున్నారన్న చంద్రబాబు.... ఇప్పటికైనా ఆ పద్ధతిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇసుక కొరత తీర్చడం చేతగాని అసమర్థ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా.. ఈ నెల 14న దీక్ష చేయనున్నట్లు.... తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు దీక్ష కొనసాగుతుందన్నారు. భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై మంత్రులు అహంభావంతో మాట్లాడుతున్నారన్న చంద్రబాబు.... ఇప్పటికైనా ఆ పద్ధతిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Intro:AP_ONG_11_05_ATTENTION_COLLECTERATE_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.......................................................................
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద వెలుగు ఆర్పీ లు, యానిమేటర్లు చేపట్టిన 48 గంటల దీక్ష కొనసాగుతుంది. అర్థరాత్రి సైతం కలెక్టరేట్ వద్దే నిద్రించిన ఆర్పీ లు యానిమేటర్లు ఉదయం నుంచే నిరసన లో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 10 వేల వేతన జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతపై హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులు నియంత్రించాలని కోరారు. కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథ్ రాజు అధికారులతో సమీక్ష సమావేశం ఉండటంతో పోలీసులు కలెక్టరేట్ వద్ద ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ గా పోలీసులను మోహరించి భద్రత చర్యలు చేపట్టారు. యానిమేటర్ల , ఆర్పీలు కలెక్టరేట్ ముట్టడించకుండా పోలీసులు వారితో చర్చలు జరిపారు. ముట్టడి కార్యక్రమం చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు...విజువల్స్


Body:ఒంగోలు


Conclusion:9100075319
Last Updated : Nov 6, 2019, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.