![chandra babu birthday wishes to rajnath singh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7967253_572_7967253_1594361786503.png)
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు సంతోషంగా చేసుకోవాలని ఆకాంక్షించారు.
![chandra babu birthday wishes to rajnath singh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7967253_512_7967253_1594361816659.png)
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజ్‌నాథ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో దేశానికి మరింత సేవ చేయాలని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:
అక్కరకు రాని ఆర్టీసీ ఆసుపత్రి... కొవిడ్ బాధిత ఉద్యోగుల దుస్థితి