ETV Bharat / state

సైబర్ క్రైమ్ పోలీసులకు తెదేపా శ్రేణుల ఫిర్యాదు

ఓ ఆజ్ఞాత వ్యక్తి ఫేస్​బుక్​లో సీబీఎన్ ఆర్మీ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరుతో అకౌంట్ సృష్టించి... పార్టీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా పోస్టులు పెడుతున్నారని తెదేపా శ్రేణులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీబీఎన్ ఆర్మీ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరుతో దుష్ప్రచారం
author img

By

Published : Jun 16, 2019, 8:57 PM IST

సీబీఎన్ ఆర్మీ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరుతో దుష్ప్రచారం

ఆజ్ఞాత వ్యక్తి ఫేస్​బుక్​లో ''సీబీఎన్ ఆర్మీ కృష్ణా డిస్ట్రిక్ట్'' పేరుతో అకౌంట్ సృష్టించి... ఆ సంస్థ ప్రతిష్ట దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారని సీబీఎన్ ఆర్మీ బాధ్యులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నకిలీ అకౌంటు సృష్టించి దాని ద్వారా... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో మార్ఫింగ్ చేసిన పోస్ట్ పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీబీఎన్ ఆర్మీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టడాన్ని ఖండిచారు.

ఇదీ చదవండీ...

డైరక్టర్​గా మారిన స్టార్​ హీరో సోదరి

Intro:Ap_Nlr_01_16_Road_Safety_Walk_Kiran_Av_C1

కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరులో రోడ్ సేఫ్టీ వాక్ కార్యక్రమం జరిగింది. నగరంలోని వి.ఆర్.సి. సెంటర్ నుంచి కిమ్స్ ఆసుపత్రి వరకు జరిగిన ఈ వాక్ ను ట్రాఫిక్ డి.ఎస్.పి. మల్లికార్జున రావు ప్రారంబించారు. పలువురు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఈ వాక్ లో పాల్గొని, ప్రతిఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ప్రమాదాల్లో ఎక్కువగా యువత మృతి చెందుతున్నారని, అతి వేగమే ప్రమాదాలకు కారణమౌతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా అమలు చేసి ప్రమాదాలను అరికట్టాలని కోరారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.