ETV Bharat / state

కంచికచర్లలో నిర్బంధ తనిఖీలు.. అనుమానితుల అరెస్టు

author img

By

Published : Dec 1, 2019, 3:21 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్లలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న మోడల్ కాలనీలో ఉదయం పోలీసులు సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

cardon-search-at-krishna-dst-kanchikacharla
కంచికచర్లలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు
కంచికచర్లలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు

కంచికచర్లలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు

ఇదీ చూడండి

హైదరాబాద్​లో యువతిపై సహోద్యోగి అత్యాచారం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.