ETV Bharat / state

భిక్షాటన చేస్తూ భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ

author img

By

Published : Sep 30, 2019, 7:47 PM IST

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు గుడివాడలో భిక్షాటన చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

భిక్షాటన చేస్తూ భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ
భిక్షాటన చేస్తూ భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ

ఆరు నెలలుగా ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. గుడివాడ బస్సు స్టాండ్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భిక్షాటన చేస్తూ ఆందోళన చేశారు. పదివేల రూపాయల చొప్పున కరవు భత్యం ఇవ్వాలన్నారు. ఇసుక సమస్యను తీర్చి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆర్డీఓ సత్యవాణికి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి:

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి: ఏపీజేఏసీ ఛైర్మన్

Intro:నెల్లూరు జిల్లా కావలి పట్టణ మద్దూరుపాడు సమీపంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన నివాసాలను లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి తమకు కేటాయించిన నివాసాలను ఇవ్వాలని కోరుతూ ఆందోళన కార్యక్రమం చేశారు. లబ్ధిదారులు చేత నగదు కట్టించుకొని స్థిర నివాసాలు నిర్మించి ఇప్పటికీ తమకు ఇవ్వలేదని. భాదితులు ఆవేదన వ్యక్తంచేశారు. పేదలకు నివాసాలు ఇచ్చే వరకు ఆందోళనలు చేపడతామని భాజపా నాయకులు చెబుతున్నారు కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
..
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974,

Body:భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో

Conclusion:నెల్లూరు జిల్లా కావలి పట్టణ మద్దూరుపాడు సమీపంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన నివాసాలను లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి తమకు కేటాయించిన నివాసాలను ఇవ్వాలని కోరుతూ ఆందోళన కార్యక్రమం చేశారు. లబ్ధిదారులు చేత నగదు కట్టించుకొని స్థిర నివాసాలు నిర్మించి ఇప్పటికీ తమకు ఇవ్వలేదని. భాదితులు ఆవేదన వ్యక్తంచేశారు. పేదలకు నివాసాలు ఇచ్చే వరకు ఆందోళనలు చేపడతామని భాజపా నాయకులు చెబుతున్నారు కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
..
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974,

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.