ETV Bharat / state

బావిలో పడ్డ గేదెను రక్షించిన పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది - buffalo saved by fires service people

కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నాయుడుపేటలో ఓ గేదె బావిలో పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గేదెను బయటకు తీశారు.

buffalo saved by police and fire station troop
బావిలో పడ్డ గేదెను బయటకు తీసిన పోలీసు, ఫైర్​ సిబ్బంది
author img

By

Published : Apr 10, 2020, 2:18 PM IST

కృష్ణా జిల్లా కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నాయుడుపేటలో.. ప్రమాదవశాత్తూ ఓ గేదె బావిలో పడింది. స్థానికుల సమాచారం మేరకు కోడూరు పోలీసులు, అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటకుపైగా శ్రమించి గేదెను పైకి లాగారు.

ఇదీ చదవండి:

మూగ జీవాల ఆకలి కేకలు.. స్పందించాలి దాతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.