ETV Bharat / state

'కులం పేరుతో సీఎం రాజకీయాలు మానుకోవాలి' - తెదేపా నేతలపై వార్తలు

సీఎం జగన్ ప్రమాదాలకు కులం ఆపాదించడం అత్యంత దుర్మార్గమని తెదేపా నేత బుచ్చి రాంప్రసాద్ అన్నారు.

buchi ram prasad on cm jagan
బుచ్చి రామ్ ప్రసాద్
author img

By

Published : Sep 7, 2020, 8:20 AM IST

కులం పేరుతో సీఎం జగన్ రాజకీయాలు చేయడం మానుకోవాలని తెదేపా నేత బుచ్చి రాంప్రసాద్ హితవు పలికారు. ప్రమాదాలకు కులం ఆపాదించడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు సరికాదన్నారు. అధికారంలోకి రావడం కోసం చిచ్చు పెట్టి, వచ్చాక వర్గాల వారీగా ప్రజల్ని విభజిస్తున్నారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

విద్యుత్తు నగదు బదిలీ నిబంధనల్లో స్పష్టత కరవు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.